Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌

Advertiesment
ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌
, బుధవారం, 5 నవంబరు 2008 (16:36 IST)
"నీకోసం ఎన్నో త్యాగాలు చేశాను... చివరికి నా తల్లితండ్రులను కూడా వదులుకొని వచ్చాను" ఆవేశంగా చెప్పుకుంటూ పోతోంది రమణి

"ఓస్‌ అంతేనా..! నీకోసం నేను ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ని వదులుకుని రాలేదూ...!" ఆవేశంలో నిజం చెప్పేసి నాలిక్కరుచుకున్నాడు సిద్ధు.

Share this Story:

Follow Webdunia telugu