Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్‌సైజ్ మ్యారేజెస్ ఒప్పుకోరు

Advertiesment
ఇంటర్‌సైజ్ మ్యారేజెస్ ఒప్పుకోరు
, శనివారం, 15 నవంబరు 2008 (15:50 IST)
చీమను ప్రేమిస్తున్న ఏనుగు, చీమతో ఇలా చెబుతోంది...

"నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను పెళ్లి చేసుకుంటాను" చెప్పుకుంటూ పోతోంది

"నీకెన్ని సార్లు చెప్పాలి. మా ఇంట్లో ఇంటర్ సైజ్ మ్యారేజెస్ ఒప్పుకోరని " అంది చీమ.

Share this Story:

Follow Webdunia telugu