ఓ పార్కులో కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటుంటారు రాజీవ్, సుధలు...
"నేను చేసిన ఈ సమోసాలు ఎలా ఉన్నాయి డియర్...!" అడిగింది సుధ
"పశువులు తినేలా... ఉన్నాయి" కాస్త ఉడికిస్తూ అన్నాడు రాజీవ్
"అయితే ఇంకొన్ని పెట్టేదా...?!" చిలిపిగా చురక అంటించింది సుధ.