Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద...!

Advertiesment
ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద...!
"ఏంటి డియర్.. మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావు కదా... ఏమంటున్నారు..?" గోముగా అడిగింది సుమతి

"ఓ బేషుగ్గా ఒప్పుకున్నారు డియర్.. కాకపోతే.. ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద వాలకూడదని మాత్రం షరతు పెట్టారంతే...?!" దిగులుగా చెప్పాడు సుమంత్.

Share this Story:

Follow Webdunia telugu