ఆ అమ్మాయిని పువ్వుతో పడేశా...
, మంగళవారం, 2 జులై 2013 (19:59 IST)
ఆ అందమైన అమ్మాయిని పడేశావా... ఎలా...? అడిగాడు చరణ్. ఏం లేదురా...? 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయే దాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా...? చెప్పాడు సురేష్.ఆ తర్వాత ఏమయింది...? అడిగాడు చరణ్. 12
రోజుల తర్వాత ఆమె నా లవ్వులో పడింది చెప్పాడు సురేష్.ఎలా అడిగాడు చరణ్. 6
పువ్వుల్లో ఒక ఫేక్ పువ్వును పెట్టాను. అంతే అన్నాడు సురేష్.