"ఆ అమ్మాయిని ప్రేమించి మోసపోయాన్రా...?" బాధగా చెప్పాడు పరమేశం
"అలాగా... ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు" అడిగాడు రామేశం
"ఎలాగోలా... ధైర్యం చేసి దూకేయాలనుకుంటున్నాను"
"దూకేస్తావా... నూతిలోకా..?" ఆశ్చర్యంగా అడిగాడు రామేశం
"కాదురా...! అర్ధరాత్రివేళలో ఆమె గదిలోకి"