Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్ధం చేసుకోవడం మహాకష్టంరా బాబూ..!

Advertiesment
అర్ధం చేసుకోవడం మహాకష్టంరా బాబూ..!
"అమ్మాయిలను అర్థం చేసుకోవటం చాలా కష్టంరా బాబూ...!" నీరసంగా అన్నాడు సుందర్

"ఏంట్రా అంత నీరసంగా మాట్లాడుతున్నావు..?" అడిగాడు సుమంత్

"మరేం లేదురా... వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నామంటారు, పొగడకపోతే సౌందర్య దృష్ఠి లేదంటారు. చెప్పిందానికల్లా ఒప్పుకుంటే డూడూ బసవన్నని వెక్కిరిస్తారు. ఒప్పుకోకపోతే అర్థం చేసుకునే మనసు లేదంటారు. ఎక్కువ మాట్లాడితే "బోర్" అంటారు, మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు...ఇంకేం చేయను చెప్పు..!!"

Share this Story:

Follow Webdunia telugu