ఓ తండ్రీ కొడుకు ఇలా వాదులాడుకుంటున్నారు.
నేను తెచ్చిన సంబంధం ఎందుకురా వద్దంటున్నావ్... నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్నా నేను చూచిన అమ్మాయి శీలవతి, గుణవతి, ఐశ్వర్యవతి తెలుసా... అన్నాడు తండ్రి ఆవేశంగా
నువ్వు తెచ్చిన అమ్మాయి శీలవతి, గుణవతి, ఐశ్వర్యవతి మాత్రమే కానీ నేను ప్రేమిస్తున్న అమ్మాయి మూడునెలల గర్భవతి కూడా తెలుసా... అంటూ అసలు విషయం చెప్పాడు కొడుకు.