Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడ్రస్ చెప్పవా ప్లీజ్

Advertiesment
అడ్రస్ చెప్పవా ప్లీజ్
, బుధవారం, 24 సెప్టెంబరు 2008 (19:45 IST)
ఓ ప్రేమికుడు తన ప్రేమ గురించి ప్రేయసి వద్ద ఇలా చెబుతున్నాడు.
కవితా ఆ రాజేష్‌లా నాకు పెద్ద బంగ్లా లేక పోవచ్చు. కోట్ల విలువైన ఆస్థులు లేకపోవచ్చు. తిరిగేందుకు కార్లు లేకపోవచ్చు. కానీ... నీ మీద నాకు ఎనలేని ప్రేమ ఉంది. జీవితాంతం నిన్ను మాత్రమే ప్రేమించే మనసు ఉంది.

తనను ప్రేమిస్తున్న ఆ ప్రేమికుడి మాటలు విన్న కవితా ఇలా అంటోంది. నాకూ నీ మీద చాలా ప్రేమ ఉంది. అయితే ఆ రాజేష్‌కు సంబంధించిన విషయాలు ఇంకా చెప్తావా ప్లీజ్... ?

Share this Story:

Follow Webdunia telugu