Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడయితే చెప్పులుండవు కదా..!

Advertiesment
అక్కడయితే చెప్పులుండవు కదా..!
"నువ్వు ప్రతీ అమ్మాయిని ఏ పార్కుకో, బీచ్‌కో తీసుకెళ్లకుండా.. గుడిలోకి తీసుకెళ్ళి ఐ లవ్ యూ చెపుతావెందుకు..?" సందేహంగా అడిగాడు రమేష్

"ఓరి పిచ్చిమొద్దూ... గుడిలో అయితే చెప్పులేసుకోడానికి వీలుండదు కదా...?!" అసలు విషయం చెప్పాడు దినేష్.

Share this Story:

Follow Webdunia telugu