సుశీల మన ప్రేమ విషయం ఎప్పుడు మీ ఇంట్లో చెబుతావు అంటూ గోముగా అడిగాడు గోపి
నా మీద నీకు ఎంత ప్రేమ లేకుంటే మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పమంటావు గోపీ అంది ప్రేమగా సుశీల
మన ప్రేమ విషయం మీ ఇంట్లో తెలిస్తేనే కదా నిన్ను ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసేస్తారు అని చెప్పి నాలిక్కర్చుకున్నాడు గోపి.