ఓ ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు
వేధింపు ముందుపుట్టి ఆడవాళ్లు తర్వాత పుట్టారనే విషయం నిజం లాగుందిరా... అందుకే గీత వేధింపులు భరించలేక ఆమెను వదిలించుకోవాలనుకుంటున్నాను రా... అన్నాడు తన స్నేహితుడు సోముతో రాము
ఇంతకీ గీత నిన్ను ఏమని వేధిస్తోందిరా అంటూ అడిగాడు సోము
రాము ఎన్నాళ్లు ప్రేమించుకుంటాం ఇంకైనా పెళ్లి చేసుకుంటాం అంటూ రోజూ నన్ను వేధిస్తోందిరా... అంటూ చెప్పాడు రాము