ఓసారి ఓ వ్యక్తి ఎదుట దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవునికీ, ఆ వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా సాగింది.
స్వామీ ఆడవారిని అంత అందంగా ఎందుకు పుట్టించావు అని అడిగాడు ఆ వ్యక్తి
నువ్వు ప్రేమించాలని... అంటూ సమాధానం చెప్పాడు దేవుడు.
మరి ఆడవారిని ఎందుకు ఈడియట్స్‌గా పుట్టించావు అంటూ మళ్లీ అడిగాడు ఆ వ్యక్తి
నీలాంటి మగాన్ని కూడా ప్రేమించాలని అంటూ టక్కున సమాధానం చెప్పాడు దేవుడు