నా ప్రేయసికి నేను మొదటి ప్రియుడ్ని కాదేమోనని అనుమానంగా ఉందిరా... అంటూ స్నేహితునితో అన్నాడు సుబ్బారావు.
అలాగే అసలు నీకా అనుమానం ఎందుకొచ్చింది అంటూ అడిగాడు రామారావు.
నిన్న పార్కుకు వచ్చినపుడు ఓ ముద్దివ్వు అని నా ప్రేయసిని అడిగితే తెలుగు ముద్దు కావాలా ఇంగ్లీషు ముద్దు కావాలా అని అడిగిందిరా... అంటూ బాధగా చెప్పాడు సుబ్బారావ్.