Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకే అక్కడ చెప్పేది

Advertiesment
అందుకే అక్కడ చెప్పేది
, శుక్రవారం, 1 ఆగస్టు 2008 (17:36 IST)
ఓ ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
నువ్వు ఏ అమ్మాయికి ఐలవ్యూ చెప్పాలనుకున్నా గుడిలో ఉన్నప్పుడే చెబుతావేంటి అర్థంకాక ప్రశ్నించాడు రమేష్.

గుడిలో అయితే ఆ అమ్మాయి కాళ్లకు చెప్పులు ఉండవు కదా... అంటూ తెలివిగా బదులిచ్చాడు రాజేష్.

Share this Story:

Follow Webdunia telugu