తన ప్రియురాలు వయసు 21 కాబట్టి... అన్నే పూలతో బొకే చేయమని ఆర్డర్ ఇస్తాడు రమేష్
రమేష్ తెలిసినవాడు కావడంతో.. మరో అరడజన్ పువ్వులు ఎక్కువవేసి బొకే సిద్ధం చేస్తాడు షాపతను
ఇది తెలియని రమేష్ రాధ వద్దకెళ్లి.. "నీ వయసెంతో.. అన్నే పూలతో తయారైన బొకే ఇదిగో డార్లింగ్..?" అంటూ చేతిలో పెట్టాడు
అందమైన బహుమతిని ఆశగా అందుకున్న రాధ.. అందులో పువ్వులు ఎక్కువగా ఉండటంతో రమేష్ మీదికి విసిరికొట్టింది
అప్పుడు రమేష్ పరిస్థితి... "?? :( !! "