40 సంవత్సరాల ఆనంద్, ఓ 25 సంవత్సరాల అందమైన జూలీని పెళ్ళి చేసుకోవడం చూసి.. అతడి ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు...
"అంత అందమైన యంగ్ లేడీ నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుందో చెప్పరా.. సస్పెన్స్ తట్టుకోలేక పోతున్నాం...!" అంటూ మూకుమ్మడిగా అడిగారు
"వెరీ సింపుల్ రా... నా వయసు 40కి బదులు, 50 ఏళ్లని చెప్పానంతే...!" అసలు రహస్యం చెప్పేశాడు వృద్ధ ఆనంద్...!!