FILE లంబు: హేపీ హగ్ డే అంటే ఏంట్రా?జంబు: ఈ రోజు సంతోషంగా హగ్ చేయమనిలంబు: కరెక్టుగా చెప్పావ్రాజంబు: ఏం ఎందుకలా అన్నావ్ లంబు: నీకు సంతోషంగా హగ్ చేయడం రాదుగా అందుకే.