"నువ్వు చూసేందుకు చాలా సెన్సిటివ్‌గా కనిపిస్తున్నావు. నాకు నీలాంటి అమ్మాయే కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా...?" అడిగాడు సిద్ధూ.
"నువ్వు చాలా పొరబడుతున్నావు మిస్టర్ సిద్ధూ... నేను చూసేందుకు మాత్రమే చాలా సెన్సిటివ్‌గా కనిపిస్తాను...!" నవ్వుతూ బదులిచ్చింది మేనక.