ఓ ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు
నన్ను కృష్ణ, గోపీలు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేనేమో గోపీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు వాళ్లిద్దరిలో ఎవరు అదృష్టవంతులో... అంటూ స్నేహితురాల్ని అడిగింది గీత.
నువ్వు గోపీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవు కాబట్టి కృష్ణ తప్పకుండా అదృష్టవంతుడు అంటూ గీతతో చెప్పింది ఆమె స్నేహితురాలు.