Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానాన్న స్విచ్ వేస్తేనే..!

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు బ్యాంకు దాసు అమ్మాయి ప్రేమలేఖ క్రాస్ చెక్కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్యూబ్లైట్ స్విచ్
, గురువారం, 12 ఫిబ్రవరి 2009 (15:05 IST)
బ్యాంకులో పనిచేసే దాసు పక్కింటి అమ్మాయికి ప్రేమలేఖ రాస్తూ...

"నా ప్రేమ క్రాస్ చేసిన చెక్కులాంటిది అది నీకే చెందుతుంది" అని రాశాడు

దీనికి బదులుగా ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో పనిచేసే ఆ అమ్మాయి

"నా ప్రేమ ట్యూబ్‌లైట్ లాంటిది. మానాన్న స్విచ్ వేస్తేనే అది వెలుగుతుంది" అంటూ బదులిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu