"ప్రియా... ఈరోజు మన పెళ్ళి విషయంలో నువ్వు అటో, ఇటో తేల్చి చెప్పకపోతే... రాబోయే ట్రైన్ కిద తలపెట్టి చచ్చిపోతానంతే...!!" బెదిరించాడు కుమార్
"అబ్బబ్బా... నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు కుమార్.. మరీ అంత తొందరైతే ఎలా..? ప్రతి అరగంటకీ ఏదో ఒక రైలు వస్తుందిలే...!!" తాపీగా చెప్పింది ప్రియ.