చిరాగ్గా ఉన్న స్నేహితుడిని చూసిన రవి... "ప్రాబ్లెం ఏంట్రా...?" అని ఆరా తీశాడు
"ప్రాబ్లెం అంతా నా గర్ల్‌ఫ్రెండేరా...!" బదులిచ్చాడు శంకర్
"ఆ అమ్మాయితోనా... ఏమయ్యిందేంటి..?"
"నా దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటావా అని అడిగితే... సరేనని, వెంటనే చదువు చెప్పేందుకు నువ్వు నా కోసం ఎంత ఖర్చు చేస్తావు డియర్... అని అడుగుతోందిరా....!!"