Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ గుడ్డిదని ఊరకే అన్నారా..?!

Advertiesment
ప్రేమ గుడ్డిదని ఊరకే అన్నారా..?!
"నా బాయ్‌ఫ్రెండ్ నన్ను చాలా అందంగా ఉన్నావని మెచ్చుకున్నాడే...!" సంబ్రమాశ్చర్యాలతో చెప్పింది సుజిత

"అందుకేనే.. ప్రేమ గుడ్డిదని ఊరకే అన్నారా...? మన పెద్దలు...!!" నవ్వుతూ అంది సుప్రజ.

Share this Story:

Follow Webdunia telugu