Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్ను ప్రేమించేందుకు భక్తా...

Advertiesment
నిన్ను ప్రేమించేందుకు భక్తా...
, బుధవారం, 5 డిశెంబరు 2007 (16:53 IST)
పార్వతీశంకు పరమానందంగా ఉంది. తనకు ఉత్తమురాలైన భార్యను అందించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలుపుకోవాలని అనుకున్నాడు. పార్వతీశం తలచుకున్నదే తడవుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని చూడగానే తన మనసులోని సందేహాలను తీర్చుకోవాలనుకున్నాడు పార్వతీశం.
పా : తనను అంత దయార్థహృదయురాలిగా ఎందుకు సృష్టించావు స్వామీ?
దే : తద్వారా ఆమె నీ ప్రేమను పొందేందుకు భక్తా
పా : సౌందర్యవతిగా సృష్టించడానికి కారణం?
దే : నువ్వు ఆమెను ప్రేమించడానికి వత్సా
పా : అంతా బాగుంది కానీ స్వామీ... ఆమెకు తెలివి తక్కువగా ఇచ్చావెందుకు స్వామీ?
దే : ఆమె నిన్ను ప్రేమించడానికి పుత్రా
పా : ఆ...

Share this Story:

Follow Webdunia telugu