Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజమైన ప్రేమ అనేదే ఉంటే..!

Advertiesment
నిజమైన ప్రేమ అనేదే ఉంటే..!
, మంగళవారం, 13 జనవరి 2009 (11:01 IST)
"నా మీద నీకు నిజమైన ప్రేమ అనేది ఉంటే... నేను చెప్పినట్లు చేస్తావా..?" అడిగింది శ్రీజ

"చెప్పు శ్రీజా.. నీ కోసం ప్రాణాలనైనా ఇస్తాను..!" అన్నాడు శివ

"ఏం లేదులే గానీ... ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి రాజేష్‌కి ఇచ్చిరాగలవా..?!".

Share this Story:

Follow Webdunia telugu