"అబ్బా....! కట్నం తీసుకునేవాళ్ళంటేనే నాకు భలే చిరాకు తెలుసా...?!" బాయ్‌ఫ్రెండ్‌తో అంది సుజన
"అవును సుజీ... నాకు కూడా చాలా చిరాకు. అందుకనే నా పెళ్లికి మాత్రం తీసుకుని... నా చెల్లెలికి మాత్రం కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేయాలనుకుంటున్నా...!" నోరు జారాడు సురేష్.