ఓ ఇద్దరు ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
ప్రేమికుడు : మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం.
ప్రేయసి : నేను ప్రేమ పెళ్లి చేసుకుంటే మా నాన్న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు.
ప్రేమికుడు : మన పెళ్లికి ఇలాగే అడ్డుపడుతూ ఉంటే నేనే మీ నాన్నను చంపేస్తానని చెప్పు.
ప్రేయసి : ???