"నీ పసుపుపచ్చ చుడీదార్ అదిరింది డియర్..!" అన్నాడు ప్రసాద్
"అలాగా... థాంక్యూ..!" బదులిచ్చింది మేనక
"నీ మెళ్లో డైమండ్ నెక్లెస్ సూపర్, నీ మేకప్ సింప్లీ సూపర్బ్, ఆ లైట్ కలర్ లిప్స్టిక్, దోసగింజ బొట్టూ, నల్లటి కాటుకా అన్నీ... నీకు మరింత అందాన్నిస్తున్నాయంటే నమ్ము"
"థాంక్యూ థాంక్యూ బ్రదర్...!"
"అబ్బా... అలాగయితే, ఈ సోకులన్నీ చెల్లమ్మలకు బాగోవులే...!!"