అలా దిగులుగా ఉన్నావేంట్రా...?నాకు కొడుకు పుడుతున్నాడుకంగ్రాచ్యులేషన్స్... దానికి దిగులెందుకు వెర్రివాడా...?దిగులంటే దిగులు కాదనుకో, ఈ విషయం మా ఆవిడకి తెలీదు... అందుకనే..!!ఆ....!!