అందగాడిననుకునే సుబ్బారావు.. ఆఫీసు పనిమీద జర్మనీ వెళ్లాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయి కనిపించింది. వెంటనే...
"హల్లో మీకు తెలుగు భాష వచ్చా..?" అని అడిగాడు
"కొంచెం కొంచెం వచ్చు..." అని చెప్పింది ఆ అమ్మాయి
"ఎంతవరకూ వచ్చు..?"
"రెండొందల డాలర్లదాకా..!"
మన సుబ్బారావు పరిస్థితి.. ":( ??"