Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలాంటివి చాలా ఖర్చు చేశాడులేవే..!!

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు అమ్మాయి బిచ్చగాడు దయ వంద నోటు పాపం
ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.

బిచ్చగాడు : అమ్మా... కొంచెం దయ చూపించండి

ఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.

రెండో అమ్మాయి : ఏమే ఎందుకంత వేశావంటూ ఆశ్చర్యంగా అడిగింది.

మొదటి అమ్మాయి : పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులేవే....!!

Share this Story:

Follow Webdunia telugu