"నా సెల్‌ఫోన్లో బ్యాలెన్స్ లేక చాలా ఇబ్బంది అయిపోతోందిరా..." బాధగా చెప్పాడు రాము
"ఏ అమ్మాయికీ ఫోన్ చేయలేకపోతున్నానని బాధపడుతున్నావా..?" అడిగాడు సోము
"కాదురా..?!"
"మరి.. బాధపడుతున్నావెందుకు..?"
"ఏ అమ్మాయికీ మిస్డ్ కాల్ ఇవ్వలేకపోతున్నాను.. అందుకే ఈ బాధ...!!"