Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పులు తీర్చేయచ్చనుకొని...!

Advertiesment
ప్రేమాయణం ప్రేమ జోకులు అందగత్తె ప్రేమ వనజ అప్పు ఆస్థి సుందర్
"నా కన్నా చాలామంది అందగత్తెలుంటే మీరు నన్నే ఎందుకు ప్రేమించారు..?" అడిగింది వనజ

"నాకున్న బోలెడు అప్పులన్నీ... నీతో పాటు వచ్చే ఆస్థిని అమ్మేసి తీర్చుకోవచ్చు కదా అని...!" ఆవేశంలో చెప్పేసి నాలుక్కరుచుకున్నాడు సుందర్.

Share this Story:

Follow Webdunia telugu