ప్రేమించిన అమ్మాయి దగ్గర ఆ విషయం ఎప్పుడు చెప్పాలి... అంటూ తన స్నేహితున్ని అడిగాడు కొత్తగా ప్రేమలో పడ్డ మల్లేశం.
ఎప్పుడు చెప్పినా ఫర్వాలేదు... కానీ ఆ సమయంలో ఆ అమ్మాయి కాళ్లకు చెప్పులు లేకుండా ఉంటే చాలు అంటూ చెప్పాడు ప్రేమ విషయంలో తలపండిన మల్లేశం స్నేహితుడు.