బాయ్‌ఫ్రెండ్‌కి ఎప్పుడూ ఫోన్ చేసినా దాదాపు గంటసేపు మాట్లాడితేగాని లైన్ కట్ చేయని విమల, ఓసారి అరగంటకే ఫోన్ కట్ పెట్టేయడం చూసి...
"ఏంటే..? ఈ రోజు ఫోన్‌లో నీ బాయ్‌ఫ్రెండ్‌తో ఏదైనా పోట్లాటా..?" అడిగింది గిరిజ
"అదేంలేదే... అది రాంగ్ నెంబర్..!" నింపాదిగా బదులిచ్చింది విమల.