ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు.
ఒరే ప్రేమను చెప్పాలంటే ఏది సరైన రోజురా అంటూ ఒకతను మరొకతన్ని అడిగాడు.
నాకు తెలిసి ప్రేమను చెప్పడానికి ఏప్రిల్ ఒకటి సరైన రోజురా అంటూ చెప్పాడు మొదటివాడు.
అలాగా ఎందుకురా అంటూ అర్థం కాక అడిగాడు రెండోవాడు.
ఆరోజున మనం ఐలవ్యూ చెప్పిన అమ్మాయి అందుకు ఒప్పుకోలేదనుకో... సింపుల్‌గా ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసి మరొకర్ని వెతుక్కోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకుంటే అది ఇంకా సంతోషం అంటూ వివరంగా చెప్పాడు మొదటివాడు.