ఓ ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు.
మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు... నను మర్చిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకో రాజా అంటూ బాధగా చెప్పింది రమ్య.
దాన్దేముంది రమ్యా నీకోసం నేను ఆమాత్రం చేయలేనా... ? ఇప్పటినుంచే నిను మర్చిపోవడానికి ప్రయత్నిస్తా... అంటూ లోలోపల ఆనందిస్తూ చెప్పాడు రాజా.