ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ భార్యాభర్తా ఇలా మాట్లాడుకుంటున్నారు.
నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నీకు అన్ని రకాల సేవలు చేస్తున్నాను కదా మరి నాకో బహుమతి ఇస్తావా అంటూ భార్యను అడిగాడు భర్త.
అదెంత భాగ్యం తప్పకుండా ఇస్తాను. ఇంతకీ మీకు ఏం కావాలి అంటూ అడిగింది భార్య.
నాకు విడాకులు కావాలి అంటూ టక్కున చెప్పాడు భర్త.