తన వెంట పడుతోన్న ఓ రోమియోపై కోపం వచ్చిన ఓ అమ్మాయి ఇలా అంటోంది.
ఏయ్... మిస్టర్ నీకు అక్కా చెళ్లెల్లు లేరా... ? మా వెంట పడ్డావ్ అంటూ రుసరుసలాడింది.
హలో మిస్.. ఎవరైనా సొంత అక్కా చెళ్లెల్ల వెంట పడుతారా... ? అలా వెంటపడకూడదు కాబట్టే నేను నీవెంట పడింది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడా రోమియో.