Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిపుర లోక్‌సభ ఫలితాలు 2019

త్రిపుర లోక్‌సభ ఫలితాలు 2019
, మంగళవారం, 21 మే 2019 (21:50 IST)

Tripura (2/2)

Party Lead/Won Change
img BJP 2 --
img Congress 0 --
img Others 0 --

త్రిపుర రాష్ట్రంలో మొత్తం రెండు లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాల్లో సీపీఎం విజయకేతనం ఎగురవేసింది. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా సీపీఎంకే నెగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
Constituency Bhartiya Janata Party Congress Others Status
Tripura East(ST) Pratima Bhaumik Ms Pragya Deb Burman - BJP Wins
Tripura West Rebati Tripura Subal Bhowmick - BJP Wins

 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ లోక్‌సభ ఫలితాలు 2019