సిక్కిం రాష్ట్రంలో ఒకే ఒక్క లోక్ సభ మాత్రమే వుంది. గత 2014 ఎన్నికల్లో ఈ ఒక్క లోక్‌సభ స్థానాన్ని సిక్కిమ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కైవసం చేసుకోగా, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు మొండిచేయి తప్పలేదు. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Sikkim Democratic Front |
Others |
Status |
Sikkim |
LatenTshering Sherpa |
Bharat Basnett |
- |
- |
INDRA HANG SUBBA Wins (Sikkim Krantikari Morcha) |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.