అస్సాం రాష్ట్రంలో మొత్తం 14 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లోనూ విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్ మూడు స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లోనూ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానాలకే పరిమితం అయ్యాయి.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Autonomous District(ST) |
Harensingh Bey |
Biren Singh Engti |
- |
BJP wins |
Barpeta |
- |
- |
- |
Congress wins |
Dhubri |
- |
- |
- |
Badruddin Ajmal (AIUDF) wins |
Dibrugarh |
Rameswar Teli |
Paban Singh Ghatowar |
- |
BJP wins |
Gauhati |
Smt. Queen Ojha |
- |
- |
BJP wins |
Jorhat |
Tapan Gogai |
Sushanta Borgohain |
- |
BJP wins |
Kaliabor |
- |
Gaurav Gogoi |
- |
Congress wins |
Karimganj(SC) |
Kripanath Malla |
Swarup Das |
- |
BJP wins |
Kokrajhar(ST) |
- |
- |
- |
Naba Kumar Sarania (Independent) wins |
Lakhimpur |
Pradan Baruah |
Anil Borgohain |
- |
BJP wins |
Mangaldoi |
Dilip Saikia |
Bhubaneswar Kalita |
- |
BJP wins |
Nawgong |
Rupak Sharma |
Pradyut BordoloI |
- |
Congress wins |
Silchar |
Dr Rajdeep Roy Bengali |
Sushmita Dev |
- |
BJP wins |
Tezpur |
Pallab Lochan Das |
Mgvk Bhanu |
- |
BJP wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.