హనుమంతం.. వాయుపుత్రం...!!
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్త్రిమూర్త్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్తాత్పర్యం :పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపూవులా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షారాలతో ఉన్నవాడు, నల్లని మేఘాలతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ పద్యం యొక్క భావం. ప్రతిరోజూ హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే బుద్ధిబలం, ధైర్యం కలుగుతాయి.