Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరాముని దయచేతను

Advertiesment
బాలప్రపంచం కవితలు శ్రీరాముడు దయ సుమతీ సంబోధన బుద్ధిమంతులు నీతులు లోకం నీతిమార్గం అనుగ్రహం లోకులు
, శనివారం, 27 సెప్టెంబరు 2008 (11:34 IST)
FileFILE
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనుల నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ...!

తాత్పర్యం :
సుమతీశతక కారుడు 'సుమతీ' అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములో నీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి... మరలమరల చదువ వలెను అనే ఆశ కలుగునట్లుగా వచించుచున్నానని ఈ పద్యం యొక్కం భావం.

Share this Story:

Follow Webdunia telugu