వారాల బాలుడు.. మా మంచి బాలుడు..!!
ఆదివారంనాడు పుట్టిన బాలుడుఅద్భుతంగా చదువుతాడుసోమవారంనాడు పుట్టిన బాలుడుసత్యమునే పలుకుతాడుమంగళవారంనాడు పుట్టిన బాలుడుమంచి పనులెన్నో చేస్తాడుబుధవారంనాడు పుట్టిన బాలుడుబుద్ధిమంతుడై ఉంటాడుగురువారం నాడు పుట్టిన బాలుడుపరోపకారం చేస్తాడుశుక్రవారంనాడు పుట్టిన బాలుడుసహనం కలిగి ఉంటాడుశనివారంనాడు పుట్టిన బాలుడుశాంతముగా ఉంటాడు...!!