లాలి లాలమ్మ లాలి లాలమ్మ..!
లాలి లాలమ్మ లాలి లాలమ్మలాలమ్మ గుర్రాలు లంకల్లో మేసెబుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసెఅప్పన్న గుర్రాలు అడవుల్లో మేసెఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయిఊగ్గెట్టు మీయమ్మ ఊరికెళ్ళిందిపాలిచ్చు మీయమ్మ పట్నమెళ్ళిందినీరోసె మీయమ్మ నీళ్ళకెళ్ళిందిలాలి లాలమ్మ లాలి లాలమ్మ..!