Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోగియైనవాడు రోగి నెరుంగును..!

Advertiesment
కవితలు
FILE
రోగియైనవాడు రోగి నెరుంగును
రోగి నరసి చూచి రూఢిగాను
రోగి కిడిన వాని రాగి బంగారౌను
విశ్వదాభిరామ వినుర వేమా..!

తాత్పర్యం :
ఒక రోగి మరో రోగి వ్యాధిని, బాధను అర్థం చేసుకుంటాడు. ఇక రోగాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలిగిన వైద్యుడు.. రాగి భస్మం ఇచ్చినా అది స్వర్ణ భస్మంలాగా చక్కగా పనిచేస్తుంది. అంటే విశ్వాసంవల్ల సగం రోగం నయమవుతుందని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu