Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిత్తచేతుల మతిమంతులు

Advertiesment
బాలప్రపంచం కవితలు నీతి ప్రవర్తన రాజు ప్రేమ భార్య దేవుడు గురువు కుమారుడు చేతులు పద్యం సుమతీ
, సోమవారం, 13 అక్టోబరు 2008 (11:43 IST)
FileFILE
పతికడకు, తను గూర్చిన
సతికడకును, వెల్పుకడకు, సద్గురు కడకున్
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ...!

తాత్పర్యం :
నీతి ప్రవర్తన కలిగినటువంటివారు రాజు దగ్గరకు, తనను ప్రేమించిన భార్య దగ్గరకు, దేవుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరని ఈ పద్యం సుమతీ శతకకారుడు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu