Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేలెరుగునె మీటుగాక!

Advertiesment
బాలప్రపంచం కవితలు తేలు నిప్పులు బాధ రక్షణ ప్రయత్నం మేలు కీడు చెడు ఆపద సహాయం పద్యం భావం దుష్టులు దూరం
, శనివారం, 18 అక్టోబరు 2008 (12:56 IST)
FileFILE
పాలసునకైన యాపద
జాలింపబడి తీర్చదగదు సర్వజ్ఞువకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ...!

తాత్పర్యం :
అన్ని విషయాలు తెలిసిన వాడైనప్పటికీ, తేలు నిప్పుల్లో పడినపుడు బాధతో దాన్ని రక్షించే ప్రయత్నం చేసినట్లైతే... అది మేలు చేయడం మాట అటుంచి కీడే చేస్తుంది. అలాగే చెడ్డవాడికి ఆపద కలిగినప్పుడు మనం బాధపడి, సహాయం చేసినప్పటికీ అతడు కీడే చేస్తాడు గానీ మేలు చేయడని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, దుష్టులకు దూరంగా ఉండమని ఈ పద్యంలో చెప్పాడు సుమతీ శతకకారుడు.

Share this Story:

Follow Webdunia telugu